ఫోటో మూమెంట్: మేనల్లుడు నాగచైతన్య పెళ్లి వేడుకలో దగ్గుబాటి మామల సందడి | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 6, 2024 10:55 PM IST అక్కినేని ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి కార్యక్రమంతో రెండు కుటుంబాల సభ్యులు ఒకచోట చేరి తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇక నాగచైతన్య…