మమలగ

సన్నీ కోసం సన్నీ.. గోపీచంద్ ప్లాన్ మామూలుగా లేదుగా! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్టర్‌గా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జాట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ‘జాట్’ బాక్సాఫీస్ దగ్గర…