తెలుగు రాష్ట్రాల్లో ‘మార్కో’ విధ్వంసం | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Jan 2, 2025 4:00 PM IST టాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే, డబ్బింగ్ సినిమాలకు కూడా యాక్షన్ మూవీ లవర్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందిస్తుంటారు. తాజాగా మలయాళంలో తెరకెక్కిన ‘మార్కో’…