గేమ్ ఛేంజర్ ట్రైలర్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక…