500 కోట్లు కొల్లగొట్టిన ఫాస్టెస్ట్ మూవీగా పుష్ప-2! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతోంది సెన్సేషనల్ మూవీ ‘పుష్ప-2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఫీస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ…