‘మంచు’ వార్.. మోహన్ బాబు ఆడియో మెసేజ్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ఎలాంటి పేరుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు అని టాలీవుడ్ సెలెబ్రిటీలు ఆయన్ను ప్రశంసిస్తుంటారు. ఇక ఆయన సంతానం కూడా ఇప్పటివరకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఉండటంతో మంచు ఫ్యామిలీపై ప్రేక్షకుల్లోనూ…