‘డాకు మహారాజ్’ను హాలీవుడ్ మూవీతో పోల్చిన బాబీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపేందుకు…