కాశీ యాత్రలో అకీరా నందన్.. నెట్టింట వైరల్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 31, 2024 1:00 PM IST పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేస్తుంటాడు. అతడి లుక్స్, అతడి లివింగ్ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు ఈ మెగా వారసుడు.…