సంక్రాంతికి వస్తున్నాం రికార్డుల పర్వం..అల వైకుంఠపురంలో రికార్డు బ్రేక్..!!
వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్తో…