రజలక

50 రోజులకి చేరువలో ‘సి 202’ మూవీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కెఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. ఈ మూవీ అక్టోబర్ 25న విడుదలై ఆరు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు…