300 రోజులుగా ట్రెండ్ అవుతున్న ‘సలార్’.. ఎక్కడంటే..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
పాన్ ఇండియా స్టార ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఇందులోని…