యానిమల్ మూడు పార్ట్ లు – రణబీర్ కపూర్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించి.. అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ మూవీ రెండో…