రనటమ

‘డాకు మహారాజ్’ ఫైనల్ రన్‌టైమ్ లాక్ అయ్యిందా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రానుంది.…