‘రాబిన్ హుడ్’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని తొలుత క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ఇక ఇప్పుడు…