‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌కు కియారా అందుకే రాలేదా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో…