ఐకానిక్ రోల్స్‌తో వెంకీ న్యూ ఇయర్ ట్రీట్ ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్…