సాంగ్ కోసం ‘విజయ్ దేవరకొండ’ రిహార్సల్స్ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. జనవరి…