వెంకీ మామ 300 కోట్లు..పాన్ ఇండియా లేకుండా!!
విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన రన్ నిర్వహిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం తర్వాత, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విపరీతంగా ఆస్వాదిస్తూ, బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన…