‘విశ్వంభర’ మౌనం వీడేనా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Jan 1, 2025 12:04 AM IST మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ మూవీగా ఈ చిత్రం…