‘భైరవం’ నుంచి ‘ఓ వెన్నెల’ సాంగ్ రిలీజ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి…