నాలుగు వారాల్లో ‘పుష్ప 2’ కలెక్షన్స్ ఎంతంటే..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గదే లే అంటూ దూసుకుపోతుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్…