‘వార్-2’ సర్‌ప్రైజ్ చేయబోతున్న ఎన్టీఆర్..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 31, 2024 3:00 AM IST మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘వార్-2’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్…