వైల్డ్‌ఫైర్ అంటున్న పాయల్.. నెట్టింట వీడియో వైరల్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 3, 2024 9:00 PM IST టాలీవుడ్ మొత్తం ‘పుష్ప-2’ మేనియాతో ఊగిపోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని ఐకానిక్ డైలాగులకు యూత్ రీల్స్ చేస్తూ…