వశరన

Pushpa -2 : ‘బేబీ జాన్’ సినిమా వేశారని తిరగబడిన పుష్ప-2 ఫ్యాన్స్

బాహుబలి తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమా బాలీవుడ్‌ని ఈ రేంజ్‌లో షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైత్ ఊహించలేదు. ప్రస్తుతం నార్త్‌లో పుష్పగాడి రూలింగ్‌కు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. థర్డ్ వీక్‌లో కూడా హిందీలో వంద కోట్లు రాబట్టిన సినిమాగా…