Tollywood : మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం.. దర్శకుడు ఎవరంటే.?
టాలీవుడ్‌కి నాలుగు స్థంభాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీరి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ ఈ కాంబినేషన్స్ మాత్రం సెట్ కాలేదు.…