మరో క్రేజీ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు ‘సాహో’ మూవీతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ బ్యూటీ తన అందంతో పాటు యాక్టింగ్‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఆ తరువాత శ్రద్ధా కపూర్‌కి తెలుగులో…