సాయి పల్లవి శివతాండవానికి నెటిజన్లు ఫిదా | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Jan 5, 2025 4:04 PM IST అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో…