‘తండేల్’ శివశక్తి సాంగ్ రిలీజ్ వాయిదా | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు చందూ మొండేటి తెరాకెక్కిస్తున్న ఈ మూవీ పూర్తి రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రానుంది. ఇప్పటికే రిలీజైన ‘బుజ్జి తల్లి’ సాంగ్ చార్ట్…