‘మ్యాడ్ స్క్వేర్’ సెకండ్ సింగిల్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్‌లో తెరకెక్కిన మ్యాడ్ చిత్రం యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన…