‘పుష్ప-2’లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన సుకుమార్..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్‌లో తెరకెక్కిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప-2’ వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా…