భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో సన్నీ డియోల్ ‘జాట్’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘జాట్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు…