Akhanda 2 : అఖండ 2 సెట్స్ టు అన్ స్టాపబుల్ సెట్స్.. బాలయ్య మస్త్ బిజీ !
Published Date :December 30, 2024 , 3:40 pm నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు.…