Vishal : మాట్లాడలేని స్థితిలో విశాల్.. అసలేమైంది..?
Published Date :January 6, 2025 , 8:02 am హీరో విశాల్ తమిళ్ తో పాటు తెలుగులోను పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పందెం కోడి, పొగరు,భరణి, పూజా వంటి సూపర్ హిట్ సినిమాలు…