‘ఘాటీ’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
డైరెక్టర్ క్రిష్, అనుష్క ప్రధాన పాత్రలో ‘ఘాటీ’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే, 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్…