సమరన

Simran : 48 ఏళ్ల వయస్సులో జోరు చూపిస్తోన్న సిమ్రాన్

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత నడుస్తున్న టైమ్ లో సడెన్‌గా వెండితెరపైకి వచ్చింది సిమ్రాన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. టాప్ హీరోలతో జోడి కట్టి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఏ…