Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ
Published Date :January 3, 2025 , 9:22 am పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స…