Lokesh Kanagaraj : ఈ సారైనా హిట్టు దక్కేనా..?
Published Date :December 22, 2024 , 12:38 pm ఈసారి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు లోకేశ్. వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్లే కనిపిస్తుంది ఈ స్టార్ కాస్ట్ చూస్తుంటే. రజనీకాంత్ కూలీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, మంజుమ్మల్…