మెగాస్టార్ చిరంజీవి ‘హిట్లర్’ రీ-రిలీజ్ వాయిదా! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్లర్’ ఇప్పుడు నూతన సంవత్సర కానుకగా రీ-రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్‌ను మరోసారి వెండితెరపై చూసి…