abusive relationship story

రెండు పెళ్లిళ్లు.. రెండు సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలు.. ఈ స్టార్ హీరోయిన్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్‌లు!!

బాలీవుడ్ టీవీ నటి శ్వేతా తివారి (Shweta Tiwari) జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, బాధాకర అనుభవాల నడుమ ఆమె తన జీవితాన్ని తిరగరాసింది. చాలా తక్కువ వయసులో పెళ్లి అయిన శ్వేతా, అనంతరం విడాకులు…