సోషల్ మీడియాలో వైరల్.. ఐశ్వర్య రాజేష్ కొత్త ఫోటోలు వైరల్!!
ఐశ్వర్య రాజేష్ తెలుగు కుటుంబానికి చెందినప్పటికీ, తమిళ చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభాశాలి. 1990 జనవరి 10న చెన్నైలో జన్మించిన ఆమె, ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె. కానీ, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆమె, తల్లి నాగమణి (Classical…