Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
Published Date :December 13, 2024 , 8:17 pm తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లు ఎందుకు రెస్ట్ అయ్యారు?…