అల్లు అర్జున్ అట్లీ మూవీ.. భారీ బడ్జెట్ సినిమా.. అట్లీకి భారీ పారితోషికం?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారిపోయారు. షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కించిన “జవాన్” మూవీ భారీ బ్లాక్‌బస్టర్ అవడంతో, దేశవ్యాప్తంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ సినిమా రూ. 1000 కోట్ల భారీ వసూళ్లు…