best ott movies

రామం రాఘవం స్ట్రీమింగ్.. తెలుగు ఎమోషనల్ డ్రామా రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో ఇటీవల దర్శకుడిగా మారిన జబర్దస్త్ ఫేమ్ ధన్‌రాజ్, తన తొలి చిత్రంగా ‘రామం రాఘవం’ అనే భావోద్వేగభరితమైన కథను ప్రేక్షకులకు అందించారు. సముద్రఖని ముఖ్యపాత్రలో నటించడంతో ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే టీజర్,…