bhuma mounika manoj

మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మనోజ్ పోస్ట్!!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన “మిరాయ్”, “వాట్ ది ఫిష్”, “భైరవం” వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సినిమా కెరీర్ పక్కన పెడితే, వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఆయన ఎంతో…