Allu Arjun Bouncer Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందుతుడు అరెస్ట్!
Published Date :December 24, 2024 , 2:36 pm సంధ్య థియేటర్ ఘటన కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. బౌన్సర్ ఆంటోనీని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు.. తొక్కిసలాటకు ప్రధాన కారకుడు బౌన్సర్ ఆంటోనిగా గుర్తించిన పోలీసులు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్…