HHVM : హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Published Date :January 1, 2025 , 7:53 am పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం…