Pace Hospitals: మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం.. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్
Published Date :January 1, 2025 , 7:58 pm మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేశారు పేస్…