jr ntr bhadra

భద్ర సినిమాను వదులుకున్న స్టార్ హీరోలు.. కట్ చేస్తే.. ఆ హీరో ఏకంగా బ్లాక్ బస్టర్!!

2005లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన “భద్ర” సినిమా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా, బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను…