kajal aggarwal biography

కాజల్ అగర్వాల్ మొత్తం ఆస్తులు ఎంత? లగ్జరీ లైఫ్.. కొత్త వ్యాపార వివరాలు!!

కాజల్ అగర్వాల్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి. చిన్నకాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోలందరితోనూ జతకట్టి మెప్పించారు. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్…