విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సెట్ లో గౌతమ్ తిన్ననూరి పుట్టినరోజు వేడుకలు!!
యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పుట్టినరోజు వేడుకలు “కింగ్‌డమ్” సినిమా సెట్స్‌లో గ్రాండ్‌గా జరిగాయి. హీరో విజయ్ దేవరకొండ సహా చిత్రబృందం అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ, తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో గౌతమ్ తిన్ననూరికి బర్త్‌డే విషెస్…